శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మన్ను నోట మిన్ను

కందము:
మన్నును తిన్నావా ! మరి
వెన్నలు చాలంగ లేద వెన్నల దొంగా !
అన్నయ్య జెప్పె నిటురా
కన్నయ్యా ! యనుచు బిలిచి కరమున బట్టెన్.
కందము:
నారాయణు డని తెలియక
నోరును తెరవంగ జేయు నువిద యశోడన్
తీరుగ జూపుచు విశ్వము
నోరును తెరవంగ జేసె నుగదహరి, భళా !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మన్ను నోట మిన్ను

కందము:
మన్నును తిన్నావా ! మరి
వెన్నలు చాలంగ లేద వెన్నల దొంగా !
అన్నయ్య జెప్పె నిటురా
కన్నయ్యా ! యనుచు బిలిచి కరమున బట్టెన్.
కందము:
నారాయణు డని తెలియక
నోరును తెరవంగ జేయు నువిద యశోడన్
తీరుగ జూపుచు విశ్వము
నోరును తెరవంగ జేసె నుగదహరి, భళా !
No comments:
Post a Comment