శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - " తల " పదం నాలుగు పాదాలలో వచ్చేట్లు పూదోటను వర్ణించాలి.
కందము:
పూతల పూవుల తోటను
భూతలమున పెంచుడయ్య, పోయగ నీరున్
రోతల దుస్థితి మాపును
చేతల, తల సున్నితమగు చేష్టలు గలుగున్.
సమస్యకు నా పూరణ.
దత్తపది - " తల " పదం నాలుగు పాదాలలో వచ్చేట్లు పూదోటను వర్ణించాలి.
కందము:
పూతల పూవుల తోటను
భూతలమున పెంచుడయ్య, పోయగ నీరున్
రోతల దుస్థితి మాపును
చేతల, తల సున్నితమగు చేష్టలు గలుగున్.
No comments:
Post a Comment