శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.
కందము:
వానలకై చూచుచు తా
మేనును వాల్చెను కునుకున మేలగు రైతే
తానే కలగనె నందున
వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.
కందము:
వానలకై చూచుచు తా
మేనును వాల్చెను కునుకున మేలగు రైతే
తానే కలగనె నందున
వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.
No comments:
Post a Comment