శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కన్నులలో నున్న సఖుడె కావలె విభుగా.

కందము:
పన్నగధర పుత్రునకే
కన్నియ తా గట్టుచుండెగా పూమాలన్
చెన్నుగ విఘ్నములణగుచు
కన్నులలో నున్న సఖుడె కావలె విభుగా.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కన్నులలో నున్న సఖుడె కావలె విభుగా.

కందము:
పన్నగధర పుత్రునకే
కన్నియ తా గట్టుచుండెగా పూమాలన్
చెన్నుగ విఘ్నములణగుచు
కన్నులలో నున్న సఖుడె కావలె విభుగా.
No comments:
Post a Comment