శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కన్నీటి బిందెలు.

కందము:
ఇన్నేని మంచినీటికి
మున్నీటను సగము మునిగి ముదితలు దాటున్
అన్నీటి బిందె బరువుల
కన్నీరే వారిచుట్టు కదలినదేమో !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కన్నీటి బిందెలు.

కందము:
ఇన్నేని మంచినీటికి
మున్నీటను సగము మునిగి ముదితలు దాటున్
అన్నీటి బిందె బరువుల
కన్నీరే వారిచుట్టు కదలినదేమో !
No comments:
Post a Comment