శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - వరున కిత్తురు కాషాయ వస్త్రములను
తేటగీతి:
పాద పూజలు సలుపుచు భక్తి తోడ
ఫలము లిచ్చుచు దినుటకు, వరము లడిగి
ఫలమునీయగ భావించి పరమ మౌని
వరున కిత్తురు కాషాయ వస్త్రములను
సమస్యకు నా పూరణ.
సమస్య - వరున కిత్తురు కాషాయ వస్త్రములను
తేటగీతి:
పాద పూజలు సలుపుచు భక్తి తోడ
ఫలము లిచ్చుచు దినుటకు, వరము లడిగి
ఫలమునీయగ భావించి పరమ మౌని
వరున కిత్తురు కాషాయ వస్త్రములను
No comments:
Post a Comment