శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నాలు గైదులు పదునాఱు నలిననయన.
తేటగీతి:
పైన క్రిందుగ పదునారు పదియునారు
కలసి ముప్పదిరెండుగ కలవు నీకు
పైన నాలుగదనము పైపండ్లు నాకు
నాలు గైదులు, పదునాఱు నలిననయన.
సమస్యకు నా పూరణ.
సమస్య - నాలు గైదులు పదునాఱు నలిననయన.
తేటగీతి:
పైన క్రిందుగ పదునారు పదియునారు
కలసి ముప్పదిరెండుగ కలవు నీకు
పైన నాలుగదనము పైపండ్లు నాకు
నాలు గైదులు, పదునాఱు నలిననయన.
No comments:
Post a Comment