శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : నరసింహుని పూజ చేసె నరకాసురుడే
కం: నరరూప రాక్షసుండే,
నరులను తా డబ్బు కొరకు నరికెడి ఘనుడే!
నర ఘోష తీర వలెనని
నరసింహుని పూజ చేసె నరకాసురుడే!!
సమస్య : నరసింహుని పూజ చేసె నరకాసురుడే
కం: నరరూప రాక్షసుండే,
నరులను తా డబ్బు కొరకు నరికెడి ఘనుడే!
నర ఘోష తీర వలెనని
నరసింహుని పూజ చేసె నరకాసురుడే!!
No comments:
Post a Comment