శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - గొడ్డు టావు పాలు కుండ నిండె
కలి యుగమున జూడ కన్పట్టె చిత్రాలు !
విన్నపాలు వినెడి విగ్రహములు
పాలు త్రాగె! చూడ పాల్గారె వేపకు!
గొడ్డు టావు పాలు కుండ నిండె!
సమస్య - గొడ్డు టావు పాలు కుండ నిండె
ఆటవెలది :
విన్నపాలు వినెడి విగ్రహములు
పాలు త్రాగె! చూడ పాల్గారె వేపకు!
గొడ్డు టావు పాలు కుండ నిండె!
No comments:
Post a Comment