తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 2 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 135కందము:
"నీ పేరేంటో చెప్పు" అ
నేపాటయె, యింటిపేరునే చెపు బేబీ!
నూ పాలరాతి బొమ్మని
ఆపానుపు జేరుగుర్తు ననుటయె వహవా!No comments: