తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
అనయము దృష్టి కృష్ణపరమాత్మ పయిన్నిడి , ధర్మమార్గమున్ఘనముగ బూని , జీవనము గడ్పుము , మాధవు డెంచి , నీకు పావనమగు దివ్యభవ్యపథ భాగ్య మొసంగును , వాసుదేవునిన్వినుముర ! జన్మమంతయును వీడకు , యత్నము ముక్తి కోసమై .
Post a Comment
1 comment:
అనయము దృష్టి కృష్ణపరమాత్మ పయిన్నిడి , ధర్మమార్గమున్
ఘనముగ బూని , జీవనము గడ్పుము , మాధవు డెంచి , నీకు పా
వనమగు దివ్యభవ్యపథ భాగ్య మొసంగును , వాసుదేవునిన్
వినుముర ! జన్మమంతయును వీడకు , యత్నము ముక్తి కోసమై .
Post a Comment