తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
బాగుంది 🌹🎊
కానరు తల్లిదండ్రులను కానరు గుర్వుల దైవతమ్ములన్కానరు బంధు మిత్రులను కానరు పూజ్యుల పెద్దలన్ తథా కానరు కళ్ళకున్ బొరలు గ్రమ్మిన వేళల మానవాధముల్మానవ నైజమే యదియు మానగ సాధన సేయగావలెన్ .
బాగుందండీ...నమస్సులు
Post a Comment
3 comments:
బాగుంది 🌹🎊
కానరు తల్లిదండ్రులను కానరు గుర్వుల దైవతమ్ములన్
కానరు బంధు మిత్రులను కానరు పూజ్యుల పెద్దలన్ తథా
కానరు కళ్ళకున్ బొరలు గ్రమ్మిన వేళల మానవాధముల్
మానవ నైజమే యదియు మానగ సాధన సేయగావలెన్ .
బాగుందండీ...నమస్సులు
Post a Comment