తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 8 February 2024

క్రొత్త "way" మన పద్యం - 1

 

ఆటవెలది: 

"సాల్టు","క్యాంఫ"రేమొ సరినొక్క కలరుండు  

టెస్టు జేసి చూడ టేస్టు వేరు

"మెన్ను"లోన "జెంట్లిమెన్న"న డిఫరురా  

వర్డ్సు వినుము ఆస్కు వన్సుమోరు.No comments: