తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 14 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 113

 

కందము:

"తొలివలపే పదె పదె" నను

పిలిచే యెదలోనజేసె ప్రియ! సందడినే

చెలియా! యనుచును బాడగ 

వలపులు గలుగుచును మదియె పరవశమగుగా.  No comments: