శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.
ఆటవెలది:
సమము గాదె చూడ సర్వేశు దృష్టిలో
చిన్న చీమ మరియు చెట్టుచేమ
శునక సామజములు,శుద్ధపండితుడును
త్రాగుఁబోతు, గొప్ప తత్త్వవేత్త.
సమస్యకు నా పూరణ.
సమస్య - త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.
ఆటవెలది:
సమము గాదె చూడ సర్వేశు దృష్టిలో
చిన్న చీమ మరియు చెట్టుచేమ
శునక సామజములు,శుద్ధపండితుడును
త్రాగుఁబోతు, గొప్ప తత్త్వవేత్త.
No comments:
Post a Comment