శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పండు వెన్నెల కురిపించె భాస్కరుండు
తేటగీతి:
వరమునందిన కుంతియే పరవశమున
పనితనమ్మును చూడగా పారజూచి
రవిని పిలువగ వచ్చుచున్ రయమునచట
పండు వెన్నెల కురిపించె భాస్కరుండు.
సమస్యకు నా పూరణ.
సమస్య - పండు వెన్నెల కురిపించె భాస్కరుండు
తేటగీతి:
వరమునందిన కుంతియే పరవశమున
పనితనమ్మును చూడగా పారజూచి
రవిని పిలువగ వచ్చుచున్ రయమునచట
పండు వెన్నెల కురిపించె భాస్కరుండు.
No comments:
Post a Comment