శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ఈగ పడిన పాలు హిత మొసంగు.
ఆటవెలది:
చెత్త, కుళ్ళు పైన చేరిదిరిగి వచ్చి
నీదు పాల లోన నీదులాడె
నేమికాదటంచు నెత్తి త్రాగకుమయ్య
ఈగ పడిన పాలు, హిత మొసంగు.
No comments:
Post a Comment