శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.
కందము:
తెలవారు లోపు హుద్ హుద్
మెలిద్రిప్పి విశాఖముంచి మీదన్ బడగా
విలయమున కొన్ని బ్రతుకులు
తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.
కందము:
తెలవారు లోపు హుద్ హుద్
మెలిద్రిప్పి విశాఖముంచి మీదన్ బడగా
విలయమున కొన్ని బ్రతుకులు
తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.
No comments:
Post a Comment