శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
సమస్య - అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
శార్దూలము:
సంతోషంబున నింతి జేయ దొడగెన్ సంతోషి మాతా వ్రతం
బంతన్ జక్కగ పూర్ణమాయె నపుడే "బాస్ ఫోను-మీటింగనెన్"
సుంతాగండిక భోజనంబుకనగా " సో సారి నాట్ నౌ " వనె
న్నంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.

No comments:
Post a Comment