శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
సమస్య - ఐదువంద లనిన నల్పమెగద.
బంధువుల పెండ్లి లో భార్య భర్త తో...
ఆటవెలది:
పెండ్లి కొడుకు చూడ పెదనాన్న కొడుకాయె
చాలు పిసిని బుద్ది చాలు లెండి
చాలు వేయి నాకు చదివింపు లకునిమ్ము
ఐదువంద లనిన నల్పమెగద.
సమస్య - ఐదువంద లనిన నల్పమెగద.
బంధువుల పెండ్లి లో భార్య భర్త తో...
ఆటవెలది:
పెండ్లి కొడుకు చూడ పెదనాన్న కొడుకాయె
చాలు పిసిని బుద్ది చాలు లెండి
చాలు వేయి నాకు చదివింపు లకునిమ్ము
ఐదువంద లనిన నల్పమెగద.
No comments:
Post a Comment