శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
సమస్య - మాటఁ దప్పువాఁడు మాన్యుఁ డగును.
ఆటవెలది:
చందమామ దెత్తు,సరి విమానము నిత్తు
చిన్ని నాన్న యనుచు చేరి పలికు
నన్నమింత తినగ నమితమౌ ప్రేమతో
మాటఁ దప్పువాఁడు మాన్యుఁ డగును.
No comments:
Post a Comment