"తెల్లని హంస వాహనము, తెల్లని దుస్తుల, తెల్ల తామరన్ చల్లని చూపుతో నిలిచి, జల్లుగ జల్లుచు సర్వప్రాణిపై నుల్లము లుల్లసిల్ల, పరమోత్తమ జ్ఞానము, మాట నేర్పుచున్ తల్లిగనున్న భారతికి, దండము బెట్టుదు వాగ్విశుద్ధికై." అయ్యా నమస్కారం! నా పేరు బి.బాలకృష్ణ, నేను వాసర వాసిని, దయచేసి మీ ఫోన్ నంబర్ తెలియజేయగలరు. ఈ పద్య విషయమై మీతో ఒకసారి మాట్లాడాలి.
2 comments:
"తెల్లని హంస వాహనము, తెల్లని దుస్తుల, తెల్ల తామరన్
చల్లని చూపుతో నిలిచి, జల్లుగ జల్లుచు సర్వప్రాణిపై
నుల్లము లుల్లసిల్ల, పరమోత్తమ జ్ఞానము, మాట నేర్పుచున్
తల్లిగనున్న భారతికి, దండము బెట్టుదు వాగ్విశుద్ధికై."
అయ్యా నమస్కారం! నా పేరు బి.బాలకృష్ణ, నేను వాసర వాసిని, దయచేసి మీ ఫోన్ నంబర్ తెలియజేయగలరు. ఈ పద్య విషయమై మీతో ఒకసారి మాట్లాడాలి.
నమస్కారమండీ. పద్యము గురించి మీ అభిప్రాయము, విషయము తెలియజేయండి. పర్వాలేదు. ధన్యవాదములు.
Post a Comment