తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
"ఎందున్నావో ఓ చెలి
అందుకొ నా కౌగిలి" యను నా గీతమ్మే
విందగు మా చెవులకు మరి
ఎందెందో నున్న చెలియ ఎదలో మెదలున్.
Post a Comment
No comments:
Post a Comment