తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
"ఇల్లాటి రోజు" మరియును
ఇల్లాటీ హాయి రాదు హెహ్హే యనుచున్
చల్లాకి చిన్నదానితొ
అల్లీబిల్లిగను బాడుటదియొక హాయౌ.
హే హ్హే ఎందుకు ఈ పిచ్చి పద్యాలతో హింస పెడతావు?
సమస్యెక్కడ రణమెక్కడపూరణమెక్కడ తోరణమెక్కడ ఎక్కాడా!?
ఎక్కడ సమస్యయో? రణమెక్కడ నో ? పూ రణంబదెక్కడ? ఔరాయెక్కడ తోరణమో? తైతక్కల నెగిరె నొకడు కడు తల్లడిలి సుమీ :)చలి కాసుకున్న రౌడీ మామ్మ గారు 😆😂😜
పేరును దెల్పక కామెంట్తీరుగ నా మీద మీరు "తీర్" నే వేయన్ ఆ "రణము" లేని పద్యాల్ "తోరణము"న కలసినవని దోయిలి పడుదున్.
Post a Comment
4 comments:
హే హ్హే ఎందుకు ఈ పిచ్చి పద్యాలతో హింస పెడతావు?
సమస్యెక్కడ
రణమెక్కడ
పూరణమెక్కడ
తోరణమెక్కడ
ఎక్కాడా!?
ఎక్కడ సమస్యయో? రణ
మెక్కడ నో ? పూ రణంబదెక్కడ? ఔరా
యెక్కడ తోరణమో? తై
తక్కల నెగిరె నొకడు కడు తల్లడిలి సుమీ :)
చలి కాసుకున్న రౌడీ మామ్మ గారు 😆😂😜
పేరును దెల్పక కామెంట్
తీరుగ నా మీద మీరు "తీర్" నే వేయన్
ఆ "రణము" లేని పద్యాల్
"తోరణము"న కలసినవని దోయిలి పడుదున్.
Post a Comment