తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
"కలవరమాయే మదిలో"
ఇలలో నీపాట వినగ నెవ్వరికైనన్
కలియుచు వీణయు వేణువు
వలపుల రాగాలబాడు భావన కలుగున్.
నిజమే. ఈ పాటలో వీణ వేణువు బిట్స్ మధురంగా ఉంటాయి. మంచి పరిశీలన.
Post a Comment
1 comment:
నిజమే. ఈ పాటలో వీణ వేణువు బిట్స్ మధురంగా ఉంటాయి. మంచి పరిశీలన.
Post a Comment