తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 4 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 122



కందము:
"భలె!మంచి చౌక బేరము"
బలెబలె ఆ పాటమాకు బాగుగ నచ్చున్
కలిమిచెలి పతిని వీధుల
నలనారదుడమ్ము విధమహహహా! ముదమౌ.

1 comment:

Anonymous said...

మీ పద్యములు బాగున్నాయి. అభినందనలు సార్. శుభాకాంక్షలు. 🙏