తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
లోకులనెప్పుడు దిట్టకు
"లో" కులమనుచెవరినైన, లోకువ యగుగా!
"ఆకుల"మే యొక రెమ్మకు
ఆ"కుల"మీకులమటునిటు నమరెను గోలీ!
ఏ కులమైన జిలేబీవ్యాకులతను విడిచి బతుకు వసుధయె నీదౌ
Post a Comment
1 comment:
ఏ కులమైన జిలేబీ
వ్యాకులతను విడిచి బతుకు వసుధయె నీదౌ
Post a Comment