తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 10 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 65

 

కందము: 

"చెంగావి రంగుచీరా"

కొంగును కొంగును గలుపగ గోరుట వినగా

సంగీతము మది బలుకు ని 

జంగా సరిసరి సరిసరి సరిసరి సరిసా.



2 comments:

Anonymous said...

ఎందుకు స్వామీ ఈ రేంజిలో పద్య పిడకలు విసురుతున్నారు ? జిలేబీ చేసిందా ?

గోలి హనుమచ్చాస్త్రి said...

ఎందుకు స్వామీ "చీకట్లో" ఉన్నారు...భయం వేసిందా