తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 10 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 10

 

కందము: 

కోలో కోలో యన్నను

సోలోగా నీదు పాట  సొగసులు నింపున్

మేలుగ మూతిన్ విరుపుల 

మూలుగు సావిత్రి బల్క ముచ్చట గొల్పున్.




1 comment:

Anonymous said...

ఎందుకొచ్చిన పద్యాలండీ?
ఏదో సరదాగా అనవచ్చును మీరు. కాని చదివే వాళ్ళకి అయ్యో పద్యాలగతి ఇలాగుందా అని బాధకలుగుతుంది.
విశ్వనాథవారు ఒకసారి అన్నారు. నేను రాసి చింపేసిన పద్యాలే ముఫై నలభై వేలదాకా ఉంటాయీ అని.
అందంచందం లేని పద్యాలు ప్రచురించి ఎందుకు బాధిస్తారూ?