తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 14 January 2022

"రేగు" ల కొరకై

 మీకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.


కందము:
భోగపు "రేగు" ల కొరకై
మూగుచు నున్నట్టి వెతల ముండ్లనె యోర్మిన్
లాగుచు తొలగగ జేసిన
రేగుచు నాఫలములన్ని రీతుల దక్కున్.


No comments: