శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 04 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ
సమస్య - రవికయే చాలుఁ గద చీర "రమణి" కేల
తేటగీతి:
చీర గట్టదు "లే" భామ జీన్సు ప్యాంటు
వేయు, తాంబూల మందున వేయిమీద
నూట పదహార్లు తోడుగా వేడ్కమీర
రవికయే చాలుఁ గద చీర "రమణి" కేల?
సమస్యకు నా పూరణ
సమస్య - రవికయే చాలుఁ గద చీర "రమణి" కేల
తేటగీతి:
చీర గట్టదు "లే" భామ జీన్సు ప్యాంటు
వేయు, తాంబూల మందున వేయిమీద
నూట పదహార్లు తోడుగా వేడ్కమీర
రవికయే చాలుఁ గద చీర "రమణి" కేల?
No comments:
Post a Comment