48 - చిన్నిజడ చిన్నమ్మ ఫీలింగ్
జర్రంతే "తేల్" జాల్తది
వర్రీలింతైన "నక్కొ" , పైసల్ కొన్నే
సర్రున దువ్కొని "జల్దీ"
బర్రున చిన జడతొ "వీజి" బాజార్ జానా .
జర్రంతే "తేల్" జాల్తది
వర్రీలింతైన "నక్కొ" , పైసల్ కొన్నే
సర్రున దువ్కొని "జల్దీ"
బర్రున చిన జడతొ "వీజి" బాజార్ జానా .
No comments:
Post a Comment