తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 8 February 2019

"గోలీ"లు - 1



చక్కటి "పోస్టును" "లైకక"
చిక్కటి "కామెంటు" వెట్ట జేరని వారిన్
లెక్కకు మిక్కిలి వద్దని
గ్రక్కున "నన్ ఫ్రెండు"జేయ గావలె గోలీ.

1 comment:

Zilebi said...



చేయంగవలదు దూరము
తోయంగవలదు జిలేబి తోడ్పాటిదియే
సాయముగా కామింటిది
గో యయువు వలెపరుగిడుచు గోలీ లాడన్ :).

జిలేబి