అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకంక్షలు.
కందము:
రేగుఫలమువలె తా నూ
రేగుచు మకరంపురాశి రీతిగ రవియే
రేగుచు నడచును మరిరా
రే!గురుతెరుగుచును "భోగి" రెచ్చుచు జరుపన్.
కందము:
చక్రము ద్రిప్పగ సూర్యుడు
శుక్రుడు మొదలగు గ్రహములు శోభలుబెంచన్
వక్రపు గతు'లే మారుచు'
సక్రమముగ సాగవలయు "సంక్రాంతి" భువిన్.
కందము:
రేగుఫలమువలె తా నూ
రేగుచు మకరంపురాశి రీతిగ రవియే
రేగుచు నడచును మరిరా
రే!గురుతెరుగుచును "భోగి" రెచ్చుచు జరుపన్.
కందము:
చక్రము ద్రిప్పగ సూర్యుడు
శుక్రుడు మొదలగు గ్రహములు శోభలుబెంచన్
వక్రపు గతు'లే మారుచు'
సక్రమముగ సాగవలయు "సంక్రాంతి" భువిన్.
No comments:
Post a Comment