26-10-2018న శంకరాభరణం బ్లాగునందు శ్రీ కందిశంకరయ్య గారు ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - అష్టమికి జరుపగనొప్పు నట్లతదియ.
తే.గీ:
మనసు పొంగగ వత్తురు మనుమరాండ్రు
వేచిచూడుము, చేయుమా వేడ్కమీర
సరుకులన్నియుదెచ్చితి సరిగ మున్ను
యష్టమికి, జరుపగనొప్పు నట్లతదియ.
సమస్య - అష్టమికి జరుపగనొప్పు నట్లతదియ.
తే.గీ:
మనసు పొంగగ వత్తురు మనుమరాండ్రు
వేచిచూడుము, చేయుమా వేడ్కమీర
సరుకులన్నియుదెచ్చితి సరిగ మున్ను
యష్టమికి, జరుపగనొప్పు నట్లతదియ.
No comments:
Post a Comment