శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కలవారలకున్ గరళము గావలెను సుమీ.
కందము:
ఇలలో విజ్ఞులు " త్రాగుట "
వలదని యది గరళమంచు వచియింతురుగా
యలవాటు విడని పెడమతి
కలవారలకున్ గరళము గావలెను సుమీ.
సమస్యకు నా పూరణ.
సమస్య - కలవారలకున్ గరళము గావలెను సుమీ.
కందము:
ఇలలో విజ్ఞులు " త్రాగుట "
వలదని యది గరళమంచు వచియింతురుగా
యలవాటు విడని పెడమతి
కలవారలకున్ గరళము గావలెను సుమీ.
No comments:
Post a Comment