శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.
తేటగీతి:
పతికి మారాడకుండగ పరమ భక్తి
అన్నదమ్ముల భార్యలే యణగియుండు
ప్రక్కనున్నట్టి శ్రీశ్రీనివాసులు పరి
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.
సమస్యకు నా పూరణ.
సమస్య - వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.
తేటగీతి:
పతికి మారాడకుండగ పరమ భక్తి
అన్నదమ్ముల భార్యలే యణగియుండు
ప్రక్కనున్నట్టి శ్రీశ్రీనివాసులు పరి
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.
No comments:
Post a Comment