శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మానము పోవలె నటంచు మానిని తలచెన్.
కందము:
నేనేమి సీతగానుగ
యా నిప్పులదూకి నింద నార్పగ, రామా!
నా నాథునకు మదిని యను
మానము పోవలె నటంచు మానిని తలచెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - మానము పోవలె నటంచు మానిని తలచెన్.
కందము:
నేనేమి సీతగానుగ
యా నిప్పులదూకి నింద నార్పగ, రామా!
నా నాథునకు మదిని యను
మానము పోవలె నటంచు మానిని తలచెన్.
No comments:
Post a Comment