శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణన - ఇందుగలడందులేడని....పద్యభావంతో మరొక పద్యం.
కందము:
సందుల గొందుల మరిమీ
ముందర నే నిలచియుండు మురహరి యెపుడున్
సందియము వలదు మీకు ప
సందుగ తా గానుపించు సరి హరి వెతుకన్.
సమస్యకు నా పూరణ.
వర్ణన - ఇందుగలడందులేడని....పద్యభావంతో మరొక పద్యం.
కందము:
సందుల గొందుల మరిమీ
ముందర నే నిలచియుండు మురహరి యెపుడున్
సందియము వలదు మీకు ప
సందుగ తా గానుపించు సరి హరి వెతుకన్.
No comments:
Post a Comment