శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రామచంద్రుని రక్షించు రావణుండు.
అశోకవనిలో రాక్షస స్త్రీలు సీతతో...
తేటగీతి:
శోకమును బాపి నిన్ను యశోకవనిని
మార్చి చేరుచుగా తన మందిరమున
మాదుమాటలవిని సీత ! మరువ నిపుడు
రామచంద్రుని, రక్షించు రావణుండు.
సమస్యకు నా పూరణ.
సమస్య - రామచంద్రుని రక్షించు రావణుండు.
అశోకవనిలో రాక్షస స్త్రీలు సీతతో...
తేటగీతి:
శోకమును బాపి నిన్ను యశోకవనిని
మార్చి చేరుచుగా తన మందిరమున
మాదుమాటలవిని సీత ! మరువ నిపుడు
రామచంద్రుని, రక్షించు రావణుండు.
No comments:
Post a Comment