శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రామ యనిననోరు ఱాతి రోలు.
ఆటవెలది:
నామమెద్ది యనిన నాంజనేయుడు మెచ్చు?
తినుటకేది వలయు తిన్నగాను?
బామ్మ నూరె నాడు పచ్చడి దేనిలో?
రామ యనిన-నోరు-ఱాతి రోలు.
సమస్యకు నా పూరణ.
సమస్య - రామ యనిననోరు ఱాతి రోలు.
ఆటవెలది:
నామమెద్ది యనిన నాంజనేయుడు మెచ్చు?
తినుటకేది వలయు తిన్నగాను?
బామ్మ నూరె నాడు పచ్చడి దేనిలో?
రామ యనిన-నోరు-ఱాతి రోలు.
No comments:
Post a Comment