శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - శివ - హర - భవ - రుద్ర .... విష్ణువును స్తుతిస్తూ
తేటగీతి:
శివము గలిగించు చక్రినే చేరి గొల్వ
నీరు ద్రవియించు కన్నులన్ నియతి భక్తి
నార్తి నేవేడెద నహరహమ్ము వాని
పారిపోవంగ భవబంధ పాపచయము.
సమస్యకు నా పూరణ.
దత్తపది - శివ - హర - భవ - రుద్ర .... విష్ణువును స్తుతిస్తూ
తేటగీతి:
శివము గలిగించు చక్రినే చేరి గొల్వ
నీరు ద్రవియించు కన్నులన్ నియతి భక్తి
నార్తి నేవేడెద నహరహమ్ము వాని
పారిపోవంగ భవబంధ పాపచయము.
No comments:
Post a Comment