శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - హైదరాబాదులోన నౌకాశ్రయంబు.
తేటగీతి:
ఆంధ్ర దేశపు పటమున నైదు పేర్లు
గుర్తు బెట్టగ జెప్పె మా గురువు గారు
నదులు గోదావరీ కృష్ణ, నల్లమలయు
హైదరాబాదు, లోన నౌకాశ్రయంబు.
సమస్యకు నా పూరణ.
సమస్య - హైదరాబాదులోన నౌకాశ్రయంబు.
తేటగీతి:
ఆంధ్ర దేశపు పటమున నైదు పేర్లు
గుర్తు బెట్టగ జెప్పె మా గురువు గారు
నదులు గోదావరీ కృష్ణ, నల్లమలయు
హైదరాబాదు, లోన నౌకాశ్రయంబు.
No comments:
Post a Comment