శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - వాన కురియ మురిసె బడకటింట
ఆటవెలది:
బుంగ మూతి బెట్టి మూలనుండగ పతి
బుజ్జగించి సతిని ముద్దుజేయ
నవ్వి దరిని జేర నయముగా వలపుల
వాన కురియ మురిసె బడకటింట.
సమస్యకు నా పూరణ.
సమస్య - వాన కురియ మురిసె బడకటింట
ఆటవెలది:
బుంగ మూతి బెట్టి మూలనుండగ పతి
బుజ్జగించి సతిని ముద్దుజేయ
నవ్వి దరిని జేర నయముగా వలపుల
వాన కురియ మురిసె బడకటింట.
No comments:
Post a Comment