శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్.
కందము:
అన్నముదిని వచ్చితినని
చిన్నగ దానక్క తోడ చెప్పుచు నుండన్
హన్నా! యని బావిటులనె
"సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్."
సమస్యకు నా పూరణ.
సమస్య - సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్.
కందము:
అన్నముదిని వచ్చితినని
చిన్నగ దానక్క తోడ చెప్పుచు నుండన్
హన్నా! యని బావిటులనె
"సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్."
No comments:
Post a Comment