శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య - సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో.
శంకరాభరణం చిత్రం లో శంకరశాస్త్రిని ఏర్యల్ శాస్త్రి అని గేలి చేసినవారు శంకర శాస్త్రి పాడినసంగతులు పలుక లేక బిక్క చచ్చి పోయిన సందర్భం....
కందము:
ఎంగిలి పాటల ' సింగరు '
లింగితమును మాని తిట్టి 'రేర్యల్ శాస్త్రిన్'
సంగతులు రాక 'శంకర
సంగీతము' విన్నవారు చచ్చిరి త్రుటిలో.

2 comments:
లెస్స పలికితిరి... భేష్ ....
వోలేటి గారూ ! స్వాగతం. మెచ్చుకోలుకు ధన్యవాదములు...
Post a Comment