శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-11-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
దత్తపది - మూడు, ఆరు, ఏడు, పది - భారతార్థంలో...
శ్రీకృష్ణుడు ధ్రుతరాష్టృ ని తో....
ఆటవెలది:
ఏడుపదియె మిగులు నేనాడు గెలువరు
మూడు మీకు యుద్ధ మొదవి నపుడు
పదిల మైన రాజ్య మది నాశ నమ్మగు
నారు మీదు వంశ మంత మామ !
దత్తపది - మూడు, ఆరు, ఏడు, పది - భారతార్థంలో...
శ్రీకృష్ణుడు ధ్రుతరాష్టృ ని తో....
ఆటవెలది:
ఏడుపదియె మిగులు నేనాడు గెలువరు
మూడు మీకు యుద్ధ మొదవి నపుడు
పదిల మైన రాజ్య మది నాశ నమ్మగు
నారు మీదు వంశ మంత మామ !
No comments:
Post a Comment