శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
సమస్య - మా కేనుంగులు సాటియే? యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే.
శార్దూలము:
మాకున్ గల్గెను నాల్గు కాళ్ళు కరమున్, మాకెక్కువీ రెక్కలే

తోకా డించుచు గాలిలో నెగురుచున్ తొండమ్ముతో రక్తమున్
పీకల్దాకను పీల్చి పీల్చి జనులన్ భీతిల్లగా జేతుమే?
మా కేనుంగులు సాటియే? యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే!

No comments:
Post a Comment