శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
శ్రీ కాంతుని భామ సత్య ఛీ కొట్టగనే
తా కాళ్ళకు మ్రొక్కెను గద
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్!
సమస్య - లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్
కందము:
ఏకాంతము నందలిగినశ్రీ కాంతుని భామ సత్య ఛీ కొట్టగనే
తా కాళ్ళకు మ్రొక్కెను గద
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్!
No comments:
Post a Comment