శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-01-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - భామకు చీరేలనయ్య పదుగురు చూడన్
కం: ఏమిది కప్పకు చీరెను
ఏ మహనీయుండు మలచె నీశిల్పమునే
కామాక్షి, నగ్న సుందరి
భామకు చీరేలనయ్య, పదుగురు చూడన్.
సమస్య - భామకు చీరేలనయ్య పదుగురు చూడన్
కం: ఏమిది కప్పకు చీరెను
ఏ మహనీయుండు మలచె నీశిల్పమునే
కామాక్షి, నగ్న సుందరి
భామకు చీరేలనయ్య, పదుగురు చూడన్.
1 comment:
విద్యా బాలన్ అందురట
డర్టీ పిక్చరు నందు నటించెనట
ఈ తెర పై విద్యా బాలన్
భామకు చీరేలనయ్యా , పదుగురు చూడన్!
'చీర'
(స)
జిలేబి.
Post a Comment